‘సాయిపూర్ కే చైర్మన్’ పదవి

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు నుండి పోటీ చేసి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 424 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉండగా సాయిపూర్ 11 వ వార్డు నుండి 909 పైచిలకు ఓట్ల అత్యంత భారీ మెజార్టీతో గెలుపొందిన బంటు వేణుగోపాల్ చైర్మన్ అభ్యర్థి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరి ఇరువురి మధ్య చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని తాండూరు లో తీవ్ర చర్చ జరుగుతుంది.
‘సాయిపూర్ కే చైర్మన్’ పదవి
'సాయిపూర్ కే చైర్మన్' పదవి