మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన కార్యకర్తలు అభిమానులు

*యాలాల.*. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రం లో మంగళవారం కెసిఆర్ జన్మదిన వేడుకలు యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా అభిమానులు కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్బంగా సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రధాత కల్వకుంట్ల చంద్రశేఖర్ అని కెసిఆర్ పాలనలో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉండేవారని అన్నారు. ప్రతి ఇంటిలో ఆయన పాలనలో అందించిన సంక్షేమ పథకాలు అందరికీ అందాయని గుర్తు చేశారు. అలాంటి మహనీయుడు మరోసారి పరిపాలన సాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం అనంతయ్య ముదిరాజ్, రాఘవాపూర్ వెంకటయ్య, ఆకుల బస్వరాజ్, నాగారం పాండు గౌడ్, గొల్ల శ్రీనివాస్, మలిగేరి నర్సిములు, బాలు, మాల అశోక్, లక్ష్మణ్, యాదప్ప, భాస్కరాచారీ, గౌస్, లాలు ముదిరాజ్, శరణు, కమ్మరి శేఖర్, అక్రమ్, కృష్ణ, హాజీపూర్ రవి, కిష్టప్ప, సంపత్, సతీష్, గ్రామస్తులు అభిమానులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🗓 17 Feb 2026 | 11:20 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top