లారీ బైకు డీ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బైక్ చోదకుడు -సిపిఆర్ చేసి ప్రాణం పోసిన ఓ వ్యక్తి

-108 లో ఆసుపత్రికి తరలింపు

తాండూర్ ఫిబ్రవరి 17( స్పీడ్ న్యూస్) వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ రోడ్డు మార్గంలో ఎదురుగా వస్తున్న ఓ లారీ, బైక్ కొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న జిన్ గూర్తి గ్రామానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన (సద్దాం )గౌస్ అనే వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణం పోశాడు. శ్వాస పీల్చుకోవడం గమనించిన అక్కడీ వ్యక్తులు 108కు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సిపిఎర్ చేసిన వ్యక్తి

🗓 17 Feb 2026 | 03:34 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top