12వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతా. మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి

12వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతా.

మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు

తాండూరు మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్ పాతకుంట 12 వార్డు నీ ఆదర్శ వార్డు గా తీర్చిదిద్దుతానని నూతన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో వెలసిన శ్రీ మైసమ్మ దేవాలయం లో అమావాస్యను పురస్కరించుకొని నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ..
తాండూర్ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ను ఆదర్శ వార్డు గా తీర్చిదిద్దుతానని అన్నారు. అదే విధంగా 36 వార్డులో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కారం చేస్తామని అన్నారు. 12వ వార్డులో ఉన్న డ్రైనేజీ పార్కును త్వరలో పూర్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

🗓 17 Feb 2026 | 06:48 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top