తాండూర్ బల్దియా విజయం లో BSR ప్రభావం

తాండూర్ బల్దియా విజయం లో BSR ప్రభావం

దంపతులను సన్మానించి ధన్యవాదాలు తెలిపిన
చైర్‌పర్సన్,వైస్ చైర్మన్

తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సరళరెడ్డి దంపతుల ప్రభావం తోడ్పాటు ఉండడంతో మంగళవారం తాజా నూతన తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత అబ్దుల్ రావుప్, మరియు కొంతమంది నాయకులుబుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయానికి బిఎస్ఆర్ శ్రీనివాస్ రెడ్డి మార్గదర్శకం,అండదండలు ఎంతగానో ఉన్నాయని నూతన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో సాధించిన ఈ విజయాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు అనంతరంసరళ శ్రీనివాస్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ , ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.కొత్త చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తాజా నూతన కౌన్సిలర్ పోలీస్ బాలకృష్ణ రెడ్డి , సీనియర్ నాయకులు అబ్దుల్ రావూఫ్ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🗓 17 Feb 2026 | 07:15 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top