జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలో సత్తా చాటిన విశ్వ వేద పాఠశాల విద్యార్థులు
7 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక
అభినందించిన స్కూల్ యాజమాన్యం

తాండూర్ పట్టణం వినాయక చౌక్ సమీపంలో గల విశ్వవేధ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలోవిజేతలుగా నిలిచి తమ సత్తాను చాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పట్టణ యువత విద్యార్థులలోదాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలను నియోజకవర్గ జిల్లా స్థాయిలో నిర్వహించారు. ఈ క్రమంలో తాండూర్ పట్టణంలోని విశ్వవేధ హై స్కూల్ విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొని తమ సత్తాను చాటారు. మంగళ వారం జిల్లాస్థాయిలో జరిగిన వాలీబాల్, కరాటే, స్కేటింగ్ , క్రీడాలలో పాల్గొన్న విద్యార్థులు జిల్లాస్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు. వాలీబాల్ విభాగంలో జి .శ్రీధర్, కరాటే విభాగంలో బి, వేణు, స్కేటింగ్ విభాగం లో అద్విత్, శివ రుద్రూ, వైష్ణవి, సంజన, వెయిట్ లిఫ్టింగ్ మరియు పవర్ లిఫ్టింగ్ విభాగంలో జి శ్రీధర్ విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఏడు మంది విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలిపి రాష్ట్రస్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. పట్టుదల విజయం లక్ష్యం మా విశ్వవిద్యా విద్యార్థులకు సాధ్యం అని స్కూల్ నిర్వాహకులు పేర్కొన్నారు.