ఎమ్మెల్యేను మనోహర్ రెడ్డిని కలిసిన నూతన చైర్ పర్సన్ దంపతులు

పట్టణ అభివృద్ధి చేయండి.. ఎమ్మెల్యే

శుభాకాంక్షలు తెలిపి సన్మానించిన ఎమ్మెల్యే

తాండూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు . బుధవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో నూతన మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి దంపతులు ఇద్దరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దంపతులను కలిసి ధన్యవాదాలు తెలిపారు. తమ పై నమ్మకంతో పదవి ని అప్ప చెప్పడం పై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నూతన చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి ల ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా సుందరీ కరణ గా మార్చాలని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

🗓 18 Feb 2026 | 07:54 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top