మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తాపించి అమ్మాయిని రేప్ చేశారు

అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న పోలీసులు

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ముగ్గురు వ్యక్తులుఅమ్మాయికి గంజాయి తాపించి రేప్,చేసిపారిపోయారు.
పోలీసులకుసమాచారంరావడంతోఅమ్మాయినిచికిత్సనిమిత్తంఆస్పత్రికితరలించారు.

అమ్మాయిపరిస్థితివిషమంగాఉందనిపోలీసులుతెలిపారు.

అమ్మాయికిగంజయితాపించి వీరు కూడా గంజాయి సేవించిన మత్తులోఅమ్మాయిని రేప్ చేశారని పోలీసులకు దర్యాప్తులో తెలింది.

వీరందరిని కూడా నార్సింగ్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి చేసి వారిని వెతుకుతున్నారు.

నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సిసిటివి ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.

అమ్మాయికి మాయ మాటలు చెప్పి చార్మినార్ దగ్గరికి పిల్చుకొని ఉప్పల్ దగ్గర్లో ఉన్న చెంగిచెర్ల దగ్గర ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మాయిని రాత్రి అంత చిత్రహింసలు చేశారని పోలీసులు తెలిపారు.

మీరంతా కూడా రౌడీ షీటర్లుగా పోలీసులు గుర్తించారు అమ్మాయి పరిస్థితి మాత్రం విషమం ఉందని పోలీసులు తెలిపారు

వీరంతా నేర చరిత్ర చెందిన వారిగా పోలీసులు గుర్తించారు

ఓ ముస్లిం వ్యక్తితో అమ్మాయి కిపరిచయాలుఉన్నట్టుపోలీసులు గుర్తించారు.

అబ్బాయిపిలవడంతో అమ్మాయి చార్మినార్ వరకు ఓంటరిగా వెళ్ళింది.

ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని చెంగిచెర్లకు వెళ్లారు.

ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

🗓 19 Feb 2026 | 12:28 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top