అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు పట్టివేత
*అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి*
*యాలాల.*. వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూరు గ్రామం నుండి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్న యాలాల పోలీసులు. యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం నమ్మదగిన సమాచారం ప్రకారం అగ్గనూరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం రాగా యాలాల పోలీసులు వెళ్లి అక్రమంగా అనుమతులు లేకుండా తరలిస్తున్న టీ. ఎస్. 34 ఏ 8370, టీ. ఎస్. 34 జి. 3974, టీ. ఎస్. 34 డి 0510 నంబర్లు గల మూడు ట్రాక్టర్లను అనుమతులు లేవని యాలాల పోలీసు స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేయడం జరిగిందని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని యాలాల ఎస్సై తెలిపారు