ఆశీర్వాదం ఇవ్వండి – మాజీ మున్సిపల్ చైర్మన్ కు వైస్ ఛైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి సన్మానం

ఆశీర్వాదం ఇవ్వండి
– మాజీ మున్సిపల్ చైర్మన్ కు వైస్ ఛైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి సన్మానం

వికారాబాద్:. మాజీ మున్సిపల్ చైర్మన్ ను విశ్వనాధం సత్య నారాయణ ను వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి సన్మానం చేశారు.మాజీ మున్సిపల్ చైర్మన్ ను మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి ఆయన సేవలు మరువలేనివి ఆయన అన్నారు. వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వనాధం సత్య నారాయణ ఆశీర్వాదం నాకు అవసరం అన్ని అర్ధ సుధాకర్ రెడ్డి తెలిపారు.

ఆశీర్వాదం ఇవ్వండి – మాజీ మున్సిపల్ చైర్మన్ కు వైస్ ఛైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి సన్మానం

ఆశీర్వాదం ఇవ్వండి
- మాజీ మున్సిపల్ చైర్మన్ కు వైస్ ఛైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి సన్మానం

వికారాబాద్:. మాజీ మున్సిపల్ చైర్మన్ ను విశ్వనాధం సత్య నారాయణ ను వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి సన్మానం చేశారు.మాజీ మున్సిపల్ చైర్మన్ ను మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి ఆయన సేవలు మరువలేనివి ఆయన అన్నారు. వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వనాధం సత్య నారాయణ ఆశీర్వాదం నాకు అవసరం అన్ని అర్ధ సుధాకర్ రెడ్డి తెలిపారు.

🗓 22 Feb 2026 | 11:11 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top