సాంకేతిక పరిజ్ఞానం తో వ్యవసాయాన్ని చేపట్టాలి.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సాంకేతిక పరిజ్ఞానం తో వ్యవసాయాన్ని చేపట్టాలనీ
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
బుధవారము వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మరియా పూర్ గ్రామం నందు భారతీయ నూనే గింజల పరిశోధన సంస్థ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుసుమ పంట పై దినోత్సవం లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ మాట్లాడుతూ కుసుమ పంట సాగు రైతులకు లాభదాయకమైనమరియు ప్రత్యామ్నాయ పంటగావేయాలని ,కుసుమ పంట వల్ల అదిక దిగుబడి వస్తుందని , జిల్లా లో రెండు లక్షల 26 వేల ఎకరాలలో కుసుమ పంట పందిస్తున్నారని రాష్ట్రం లో రెండవ స్తానం లో ఉందని, ఉత్పత్తి, ఉత్పాదకత బాగా ఉండే పంటలను పండించుకుంటే దిగుబడి బాగా వస్తుందని అన్నారు. ఎక్కువ వ్యవసాయం పై రైతులు ఆదార పడి ఉన్నారని, వ్యవసాయం టెక్నికల్ సబ్జెక్ట్ గా ఉంటుంది, అందరికి స్మార్ట్ ఫోన్ ఉంటుంది దాని ద్వార వ్యవసాయం లో సాంకేతిక పద్దతులను పాట్టించాలన్నారు. రైతులు అందరు అదిక దిగుబడి కలిగే పంటలపై పూర్తి అవగాహనా కలిగి ఉండాలన్నారు. రైతులు పంటలు పండించే విషయములో పంట మార్పులు చేయాలి, గ్రామా స్తా యీ నుండి దేశ స్తా యీ వరకు వ్యవసాయ అభివ్రుది జరుగుతుందన్నారు.శాస్త్రవేత్తలు కుసుమ పంటలో మెరుగైన విత్తన రకాలు, ఎరువుల నిర్వహణ, పురుగులు–వ్యాధుల నియంత్రణ, నీటి వినియోగ సమర్థత వంటి అంశాలపై వివరించారు.
వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఆదాయ భద్రత కల్పించే ముఖ్యమైన నూనెగింజల పంటగా కుసుమ (Safflower) నిలుస్తోంది. తక్కువ నీటితో సాగు చేయగలగడం, ఎండలకు తట్టుకునే స్వభావం కలిగి ఉండడం వల్ల కుసుమ పంట వర్షాధార ప్రాంతాల్లో విశేషంగా అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా, అధిక దిగుబడి సాధనకు సిఫార్సు చేసిన విత్తన రకాలు, సమయానుకూల విత్తనం, సమగ్ర పురుగు నిర్వహణ (IPM) పద్ధతులు అనుసరించాలని సూచించారు.
ఈ సందర్బంగా పలువురు రైతులు వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమములో భారతీయ నూనే గింజల పరిశోధన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కే మాతూర్, , ఆత్మ చైర్మెన్ శ్రినివాష్ రెడ్డి, సైంటిస్ట్లు లు డాక్టర్ లు జవహర్, సతీష్ , సురేష్, తహసిల్దార్ విజయ కుమార్, సర్పంచు పద్మ , రైతులు, గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో వ్యవసాయాన్ని చేపట్టాలి…. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్