నిజం గెలిచింది.. కడిగిన ముత్యంలా కవిత బయటకి
యువ నాయకుడు దత్తాత్రేయ రావు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి మాజీ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకి వచ్చారని తాండూరు యువ నాయకుడు దత్తాత్రేయ రావు అన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు వెలవడంతో కవిత భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.“నిజం గెలిచింది.. కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను అని తెలిపారు. తనపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కుట్రేనని ఆరోపించారు. తాండూరు యువ నాయకుడు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావును టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని దత్తాత్రేయ రావు పేర్కొన్నారు.“మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారనీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారనీ చివరికి కానీ నిజం వెలుగులోకి వచ్చిందిఅని అన్నారు. ఈ మేరకు కవిత తల్లిదండ్రులు, అత్తామామలు, తన పార్టీ నాయకులకు, జాగృతి నాయకులు,కష్టకాలంలో అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారనీ అన్నారు “నాకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను అని కవిత స్పష్టం చేసినట్టు దత్తాత్రేయ రావు ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
నిజం గెలిచింది.. కడిగిన ముత్యంలా కవిత