“షీ” టీమ్ ఇంచార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో కరణ్ కోట్ జిల్లా పరిషత్ పాఠశాల లో అవగాహన

“షీ” టీమ్ ఇంచార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో కరణ్ కోట్ జిల్లా పరిషత్ పాఠశాల లో అవగాహన

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూరు మండలంకరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పరిషత్ పాఠశాల లో తాండూరు సబ్ డివిజన్ “షీ” టీమ్ ఇంచార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం షీ టీమ్ వీధి నిర్వహణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది . ఈ కార్యక్రమంలో విద్యార్థుల కు మహిళల పై జరుగుతున్న నేరాలు, నిర్భయ చట్టం, పోక్సో చట్టం గురించి,100 డయల్, “షీ” టీమ్ నం – 181
సీసీ కెమెరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధం, బ్యాంకింగ్ ఆన్‌లైన్ మోసాల గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిషేధం, సైబర్ నేరాలపై అవగాహన మరియు వివిధ అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే,ఉపాధ్యాయులు, విద్యార్థులు, “షీ” టీమ్ సభ్యులు రోజా తదితరులు పాల్గొన్నారు.

“షీ” టీమ్ ఇంచార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో కరణ్ కోట్ జిల్లా పరిషత్ పాఠశాల లో అవగాహన

"షీ" టీమ్ ఇంచార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో కరణ్ కోట్ జిల్లా పరిషత్ పాఠశాల లో అవగాహన

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూరు మండలంకరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పరిషత్ పాఠశాల లో తాండూరు సబ్ డివిజన్ "షీ" టీమ్ ఇంచార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం షీ టీమ్ వీధి నిర్వహణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది . ఈ కార్యక్రమంలో విద్యార్థుల కు మహిళల పై జరుగుతున్న నేరాలు, నిర్భయ చట్టం, పోక్సో చట్టం గురించి,100 డయల్, "షీ" టీమ్ నం - 181
సీసీ కెమెరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధం, బ్యాంకింగ్ ఆన్‌లైన్ మోసాల గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిషేధం, సైబర్ నేరాలపై అవగాహన మరియు వివిధ అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే,ఉపాధ్యాయులు, విద్యార్థులు, "షీ" టీమ్ సభ్యులు రోజా తదితరులు పాల్గొన్నారు.

🗓 27 Feb 2026 | 06:56 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top