కృష్ణ వేణి కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా సైన్స్ డే
ప్రశ్నలోంచి ఎదుగుతూ వచ్చిందే సైన్స్
స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్
ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు
తాండూరు పట్టణం లోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
శనివారం పాఠశాల స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో సైన్స్ డే వేడుకలను నిర్వహించారు.సైన్స్ పితామహుడు డాక్టర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా జరిగే ఈ సైన్స్ డే రోజు సివి రామన్ చిత్రపటానికి పూలు వేసి జయంతి నివాళులు అర్పించారు. అలగే
స్కూల్ విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించారు. సమాజంలో సైన్స్ ప్రాముఖ్యతను, అది మనకు అందించే విషయాలను విద్యార్థులు వివరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభ వేదికను స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ …
సైన్స్ డే పాఠశాల కళాశాల విద్యాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని పౌర సమాజంలో దీనిని ఘనంగా జరుపుకోవాలని అన్నారు.
నేటి ఆధునిక జీవనం సైన్స్ తో ముడిపడి ఉందన్నారు.
ప్రశ్నలోంచి ఎదుగుతూ వచ్చిందే సైన్స్ అని కొనియాడారు. విద్యార్థులు కూడా శాస్త్ర రంగం గురించి ప్రత్యేక అధ్యయనం చేసి శాస్త్రవేత్తలుగా మారాలని ఆకాంక్షించారు.అదేవిధంగా సైన్స్ డే రోజు జరిగిన క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కృష్ణ వేణి కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా సైన్స్ డే
కృష్ణ వేణి కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా సైన్స్ డే
ప్రశ్నలోంచి ఎదుగుతూ వచ్చిందే సైన్స్
స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్
ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు
తాండూరు పట్టణం లోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
శనివారం పాఠశాల స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో సైన్స్ డే వేడుకలను నిర్వహించారు.సైన్స్ పితామహుడు డాక్టర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా జరిగే ఈ సైన్స్ డే రోజు సివి రామన్ చిత్రపటానికి పూలు వేసి జయంతి నివాళులు అర్పించారు. అలగే
స్కూల్ విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించారు. సమాజంలో సైన్స్ ప్రాముఖ్యతను, అది మనకు అందించే విషయాలను విద్యార్థులు వివరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభ వేదికను స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ ...