287 పనులకు రూ .23 కోట్ల 47 లక్షలు మంజూరు

నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి ఈ పనులే నిదర్శనం.

రాష్ట్ర కోఆర్డినేటర్, టీపీసీసీ ప్రచార కర్త కరణం పురుషోత్తం రావు

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం నకు 2026 సంవత్సరమునకు ఏం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధుల క్రింద రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ విభాగం ద్వారా 287 పనులకు గాను రూ 23 కోట్ల 47 లక్షల నిధులు స్థానిక శాసన సభ్యులు మనోహర్ రెడ్డి సహకారంతో మంజూరు చేశారని టీపీసీసీ ప్రచార కర్త కరణం పురుషోత్తం రావు ఓ ప్రకటన లో తెలిపారు. ఇందుకు గాను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు పొందడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నియోజక వర్గం లోని అన్ని మండలాల గ్రామ పంచాయతీ లలో గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్వయం సహాయక భవనాలు, వర్క్ షెడ్స్ ఫుడ్ గ్రేయిన్ స్టోరేజ్ భవనాలు, కిచెన్ షెడ్లు, పాఠశాల భవనాలకు కాంపౌండ్ వాల్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులు చేపట్టడం ఈ పనులను వెంటనే ప్రారంభించి త్వరిత గతిన పూర్తయ్యే విధంగా సంభందిత గ్రామ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ రాజ్ విభాగం సంపూర్ణ సహాయ సహకారల ద్వారా ఈ లక్ష్యాలను సాధించాలని కరణం పురుషోత్తం రావు ఒక ప్రకటన లో తెలిపారు. తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేయడం జరుగుతుందని ఇందుకు ఈ పనులే నిదర్శనమని అన్నారు.

🗓 01 Mar 2026 | 03:48 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top