ద్విచక్ర వాహనానికి నిప్పు
– వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడు

వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 20 వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో అర్ధరాత్రి ఓ ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు.బ్లాక్ నంబరు:61, రూమ్ నంబరు :10 లో నివాసముంటున్న కృష్ణారెడ్డి తన ఇంటి ముందు రాయల్ ఎన్ ఫీల్డ్ (టిఎస్34సి8175) బైక్ ను పార్క్ చేశాడు.అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.అయితే అట్టి వ్యక్తులు బైక్ పై వచ్చినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని,ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఇదిలా ఉండగా గత మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతు నివ్వడం జరిగింది.రాజకీయ కక్ష్య ఏమైనా ఉండొచ్చు అనే అనుమానాలు కాలనీ వాసుల్లో కలుగుతున్నాయి.
ద్విచక్ర వాహనానికి నిప్పు – వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడు
ద్విచక్ర వాహనానికి నిప్పు
- వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన యువకుడు