గ్యాస్ ఏజెన్సీ పై కలెక్టర్ కు ఫిర్యాదు… డెలివరీకి అదనపు ఛార్జీల వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి

గ్యాస్ ఏజెన్సీ పై కలెక్టర్ కు ఫిర్యాదు…

డెలివరీకి అదనపు ఛార్జీల వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రాల్లో ఉన్న స్నిగ్ధ భారతి గ్యాస్ ఏజెన్సీ వినియోగదారుల వద్ద నుండి డెలివరీ చేస్తూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.. గ్యాస్ సిలిండర్ సరఫరా సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి డెలివరీ ఛార్జీలు 30 నుండి 40 రూపాయలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు తెలిపారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తున్నారు. ఈ విషయంలో దరఖాస్తు చేయడానికి వెళ్తే మా దగ్గర లేదు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు అని చెప్పడంతో కేంద్రం ప్రభుత్వం మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో వెళ్ళి దరఖాస్తు చేసుకోండి చెప్తున్నారు.మీరు ఇవ్వము అని చెప్పడం పద్ధతి కాదు…ఇవ్వము అన్నట్టు మీరు ఏమైనా రాసి ఇవ్వండి మరి అంతే మీకెంది ఇచ్చేది అంతగా కావాలంటే మీరు డబ్బులు ఇచ్చి తీసుకోండి అని దురుసుగా మాట్లాడుతున్నారు….ఈ విషయంపై 07/03/2026 రోజు నవాబుపేట్ గ్రామ పరిధిలో గ్రామసభలో ఈ విషయంపై సర్పంచ్ గారికి దరఖాస్తు ఇవ్వగా గ్రామ సర్పంచ్ గారు వెంటనే సంబంధిత ఏజెన్సీ యజమాని వారికి ఫోన్ చేసి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు అని దరఖాస్తు వచ్చింది ఇలా చేయడం కరెక్ట్ కాదు మీరు అదనపు చార్జీలు వసూలు చేయడం బంద్ చేయాలి అని చెప్పగా యజమాని దురుసుగు మీరు ఎవరికి చెప్తారో వాళ్లకు చెప్పండి నన్ను ఎవరు అయిన అడిగితే వారికి సమాధానం చెప్తా అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చి సంబంధిత అధికారులతో విచారణ జరిపించి, ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు. వినియోగదారులపై అన్యాయంగా వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలను వెంటనే నిలిపివేసి, గ్యాస్ సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్యాస్ ఏజెన్సీ పై కలెక్టర్ కు ఫిర్యాదు… డెలివరీకి అదనపు ఛార్జీల వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి

గ్యాస్ ఏజెన్సీ పై కలెక్టర్ కు ఫిర్యాదు...

డెలివరీకి అదనపు ఛార్జీల వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రాల్లో ఉన్న స్నిగ్ధ భారతి గ్యాస్ ఏజెన్సీ వినియోగదారుల వద్ద నుండి డెలివరీ చేస్తూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.. గ్యాస్ సిలిండర్ సరఫరా సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి డెలివరీ ఛార్జీలు 30 నుండి 40 రూపాయలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు తెలిపారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తున్నారు. ఈ విషయంలో దరఖాస్తు చేయడానికి వెళ్తే మా దగ్గర లేదు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు అని చెప్పడంతో కేంద్రం ప్రభుత్వం మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో వెళ్ళి దరఖాస్తు చేసుకోండి చెప్తున్నారు.మీరు ఇవ్వము అని చెప్పడం పద్ధతి కాదు...ఇవ్వము అన్నట్టు మీరు ఏమైనా రాసి ఇవ్వండి మరి అంతే మీకెంది ఇచ్చేది అంతగా కావాలంటే మీరు డబ్బులు ఇచ్చి తీసుకోండి అని దురుసుగా మాట్లాడుతున్నారు....ఈ విషయంపై 07/03/2026 రోజు నవాబుపేట్ గ్రామ పరిధిలో గ్రామసభలో ఈ విషయంపై సర్పంచ్ గారికి దరఖాస్తు ఇవ్వగా గ్రామ సర్పంచ్ గారు వెంటనే సంబంధిత ఏజెన్సీ యజమాని వారికి ఫోన్ చేసి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు అని దరఖాస్తు వచ్చింది ఇలా చేయడం కరెక్ట్ కాదు మీరు అదనపు చార్జీలు వసూలు చేయడం బంద్ చేయాలి అని చెప్పగా యజమాని దురుసుగు మీరు ఎవరికి చెప్తారో వాళ్లకు చెప్పండి నన్ను ఎవరు అయిన అడిగితే వారికి సమాధానం చెప్తా అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చి సంబంధిత అధికారులతో విచారణ జరిపించి, ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు. వినియోగదారులపై అన్యాయంగా వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలను వెంటనే నిలిపివేసి, గ్యాస్ సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

🗓 09 Mar 2026 | 02:24 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top