ఆర్యవైశ్య సమాజం సభ్యుల సంక్షేమం, సమాజం అభివృద్ధి తన లక్ష్యం.. కోట మురళీకృష్ణ 

ఆర్యవైశ్య సమాజం సభ్యుల సంక్షేమం, సమాజం అభివృద్ధి తన లక్ష్యం..

కోట మురళీకృష్ణ 

విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న కోట మునికృష్ణ
ప్యానల్ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి సభ్యుల సంక్షేమమే తన లక్ష్యమని ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుని ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కోట మురళీకృష్ణ అన్నారు. 2026- 28 సంవత్సరం గాను తాండూర్ ఆర్యవైశ్య సమాజం ఎన్నిక లో భాగంగా ఆర్యవైశ్య సమాజం పెద్దలు, సమాజం ఫౌండర్, ఆర్యవైశ్య యువత, వాసవి మహిళలచే బలపరిచిన కోట మురళీకృష్ణ ,వారి ప్యానల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని పలు కాలనీలో ఉన్న ఆర్యవైశ్యులను కలసి తమ ప్యానెల్ కు ఓటు వేయాలని కోట మురళీకృష్ణ అభ్యర్థించారు.

ఈ సందర్భంగా కోట మురళి కృష్ణ మాట్లాడుతూ ..ఆర్యవైశ్య సమాజం సంక్షేమం అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మా ప్యానల్ అభ్యర్థులను గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఆర్యవైశ్య సమాజం పెద్దలు, సమాజం ఫౌండర్ మరియు కిరాణా అసోసియేషన్ యువకులు వాసవి మహిళలు తమను బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగాలలో ఉన్న సంక్షేమ పథకాలను అర్హులైన ఆర్యవైశ్యులకు అందించేలా కృషి చేస్తామని అన్నారు అందరి ఐక్యతో ఆర్యవైశ్య సభ్యుల సంక్షేమం , సమాజం అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట మురళీకృష్ణ ప్యానల్,ఉపాధ్యక్షులుగా పోటీ చేయనున్న గుబ్బ యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కోట్రికా కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పోలా వేణుగోపాల్, కోశాధికారిగా ఆడికిచర్ల సంజీవ్ కుమార్ మరియు సమాజం సభ్యులు పెద్దలు తదితరులున్నారు

🗓 11 Mar 2026 | 08:24 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top