నేను సైతం సమాజసేవకు సిద్ధం..గౌడంపల్లి వసంత్ కుమార్

ఆర్యవైశ్య సమాజం సేవకు నేను సైతం ముందుంటానని పెద్దలు ఆశీర్వదించి సంఘ ఎన్నికల అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని గౌడంపల్లి వసంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తాండూర్ ఆర్యవైశ్య సమాజం 2026 -28 సంవత్సరానికి గాను జరుగుతున్న ఎన్నికలలో భాగంగా బుధవారం అధ్యక్ష పదవికి పోటీ చేయుచున్న గౌడంపల్లి వసంత్ కుమార్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సమాజ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. తమ ఓటు క్రమసంఖ్య 3 పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గౌడంపల్లి వసంత్ కుమార్విజ్ఞప్తి చేశారు.