ఆర్యవైశ్య ఐక్యత కోసం ఆత్మీయ సమ్మేళనం.
రాబోయే 2 సంవత్సరాల కార్యాచరణను వెల్లడిస్తాం
ప్రతి ఆర్యవైశ్యులకు ఇదే మా ఆహ్వానం.
కోట మురళీకృష్ణ ప్యానల్

ఆర్యవైశ్యుల ఐక్యత , సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడమే తమ లక్ష్యం అని కోట మురళీకృష్ణ ప్యానల్ పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం 2026- 28 ఎన్నికలకు గాను అధ్యక్షులుగా పోటీ చేయుచున్న కోట మురళీకృష్ణ ప్యానల్ విస్తృతప్రచారంనిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి ఘట్టం తారాస్థాయికి చేరుకోవడంతో ఈరోజు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఎంపీటీ కళ్యాణమంటపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కోట మురళీకృష్ణ పేర్కొన్నారు.కోట మురళి కృష్ణ ప్యానల్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే రాబోయే రెండు సంవత్సరాల లో సమాజం ఐక్యత, సమాజ అభివృద్ధి ,సభ్యుల సంక్షేమం విద్య, వైద్య రంగాలలో సమాజం తరపున తాము చేసే కార్యాచరణను ఈ సమ్మేళన కార్యక్రమంలోదశ నిర్దేశమును ప్రతి ఒక్క సభ్యునికి తెలియజేస్తామని పేర్కొన్నారు. కావున సభ్యులు తోపాటు గత అధ్యక్షులు కార్యవర్గ బృందం, వాసవి మహిళా సంఘం, ఆర్యవైశ్య యువదళ్, తో పాటు అందరూ కూడా ఈ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరై సమాజ ఐక్యతను చాటి చెప్పే విధంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోట మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈక్రమంలో ఉపాధ్యక్షులుగా పోటీ చేయనున్న గుబ్బ యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కోట్రికా కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పోలా వేణుగోపాల్, కోశాధికారిగా ఆడికిచర్ల సంజీవ్ కుమార్ మరియు సమాజం సభ్యులు పెద్దలు తదితరులున్నారు