తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను సత్కరించిన రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంఘం.

తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను సత్కరించిన రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంఘం.

తాండూరు రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం నిర్వహించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ నీరజ ను సంఘం ప్రతినిధులు సన్మానించి సత్కరించగా, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ను ఆయన కార్యాలయంలో సన్మానించి సత్కరించారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ సంఘం ప్రతినిధులు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి గౌరవించారు.అనంతరంసంఘం ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజా సేవలో మున్సిపల్ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం వారు చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, కౌన్సిలర్లు. జుంటుపల్లి వెంకటేష్, డివిటి ఎల్లప్ప, ప్రత్యూష మరియురిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్ ఆర్టీసీ, ఎం సుభాష్ ఆర్బిఐ. రవికుమార్, ఎల్లప్ప, నర్సింహా, వినోద్ కుమార్ రమేష్. నిరటి రమేష్ తదితరులు ఉన్నారు

తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను సత్కరించిన రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంఘం.

తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లను సత్కరించిన రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంఘం.

తాండూరు రిటైర్డ్ ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం నిర్వహించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ నీరజ ను సంఘం ప్రతినిధులు సన్మానించి సత్కరించగా, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ను ఆయన కార్యాలయంలో సన్మానించి సత్కరించారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ సంఘం ప్రతినిధులు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి గౌరవించారు.అనంతరంసంఘం ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రజా సేవలో మున్సిపల్ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం వారు చేపడుతున్న కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, కౌన్సిలర్లు. జుంటుపల్లి వెంకటేష్, డివిటి ఎల్లప్ప, ప్రత్యూష మరియురిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్ ఆర్టీసీ, ఎం సుభాష్ ఆర్బిఐ. రవికుమార్, ఎల్లప్ప, నర్సింహా, వినోద్ కుమార్ రమేష్. నిరటి రమేష్ తదితరులు ఉన్నారు

🗓 16 Mar 2026 | 07:35 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top