వడగళ్ల వర్షం… పాడి రైతుకు పాలిట శాపం

వడగళ్ల వర్షం…. పాడి రైతుకు పాలిట శాపం

వికారాబాద్ జిల్లా లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగళ్ల వర్షానికి కూరగాయ పంటలు దెబ్బతినగా,అర్ధరాత్రి కురిసిన వడగళ్ల వర్షం వలసదారు అయిన ఓ పాడి రైతుకు శాపంగా మారింది.వర్షం ధాటికి తట్టుకోలేక 150 మేకలు మృత్యువాత పడ్డాయి.ఈ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి లో చోటుచేసుకుంది. జరిగిన భారీ నష్టంతో ఆ రైతు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాడు.

వడగళ్ల వర్షం… పాడి రైతుకు పాలిట శాపం

వడగళ్ల వర్షం.... పాడి రైతుకు పాలిట శాపం

వికారాబాద్ జిల్లా లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగళ్ల వర్షానికి కూరగాయ పంటలు దెబ్బతినగా,అర్ధరాత్రి కురిసిన వడగళ్ల వర్షం వలసదారు అయిన ఓ పాడి రైతుకు శాపంగా మారింది.వర్షం ధాటికి తట్టుకోలేక 150 మేకలు మృత్యువాత పడ్డాయి.ఈ సంఘటన జిల్లాలోని పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి లో చోటుచేసుకుంది. జరిగిన భారీ నష్టంతో ఆ రైతు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాడు.

🗓 18 Mar 2026 | 10:23 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top