అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టరుల పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు…యాలాల ఎస్సై విఠల్
*యాలాల..*.వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ ల పట్టివేత. యాలాల ఎస్సై విఠల్ తెలిపిన ప్రకారం శుక్రవారం నమ్మదగిన సమాచారం మేరకు యాలాల మండలం అగ్గనూరు గ్రామ పరిధిలోని వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్ లు టీ. Yes. 34 టీ.ఏ. 1067, మరియు టీ. ఎస్. 34 డి 0244 రెండు ట్రాక్టర్లు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుంటే వాటిని స్వాధీన పరుచుకుని యాలాల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని యాలాల ఎస్సై విఠల్ తెలిపాడు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై విఠల్ తెలిపాడు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టరుల పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టరుల పట్టివేత
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు...యాలాల ఎస్సై విఠల్