జాతిలో ఉండి జాతికి న్యాయం చేయని వ్యక్తి ధారాసింగ్
సంక్షేమ పథకాలను సొంత అవసరాలకు వాడుకున్న వ్యక్తి ధారాసింగ్
రాజు గౌడ్ చేసిన వాక్యాలు సభబే
దారా సింగ్ ఇక నీ పద్ధతి మార్చుకో!
13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్

మా జాతిలో ఉండి మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయని వ్యక్తి ధారాసింగ్ అని, ఇటీవల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలు సభబే అని 13 వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సురేష్ నాయక్ మాట్లాడుతూ..
గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ధారాసింగ్ తమ గిరిజనులకు ఎలాంటి న్యాయం చేయలేరని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వం అందించే పథకాలను దుర్వినియోగం చేశారని అన్నారు. తన లాభాపేక్ష కోసం పెట్రోల్ బంక్ లను ఏర్పాటుచేసి లాభం పొందుతున్నారని గుర్తు చేశారు. జాతిలో ఉండి ఇప్పటివరకు కూడా ఎస్సీ ఎస్టీ
జాతిని ఆదుకున్న దాఖలాలు ఏక్కడ కూడా లేవని అన్నారు. ఇటీవల జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ధారాసింగ్ పై చేసిన వాక్యాలను సమర్థిస్తూ ఆయన చేసిన వాక్యాలు సభబే అని సమర్థించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు బీమా సింగ్ నాయక్, బాబు నాయక్ తదితరులు ఉన్నారు
జాతిలో ఉండి జాతికి న్యాయం చేయని వ్యక్తి ధారాసింగ్…13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్