తాండూర్ ట్రాఫిక్ పోలీసులకు లయన్స్ క్లబ్ సేవా చేయూత

వేసవి వేడిని తట్టుకునేందుకు ప్రత్యేక కిట్స్ పంపిణీ

పోలీసుల సేవలను కొనియాడినడీఎస్పీ నర్సింగ్ యాదయ్యవేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విధుల్లో నిమగ్నమై ఉన్న ట్రాఫిక్ పోలీసులకు లయన్స్ క్లబ్ తాండూర్ ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ తాండూర్ అధ్యక్షులు ఆర్. శరణ్ బసప్ప ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి టెంపరేచర్ వాటర్ బాటిల్స్, కూలింగ్ గ్లాసెస్, క్యాప్స్ వంటి అవసరమైన వస్తువులతో కూడిన కిట్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై లయన్స్ క్లబ్ సభ్యుల సేవా భావాన్ని ప్రశంసిస్తూ, ఎండలో పనిచేస్తున్న పోలీసులకు ఈ కిట్స్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజల భద్రత కోసం కష్టపడుతున్న సిబ్బందిని గుర్తించి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో తాండూర్ టౌన్ సీఐ పరమేశ్వర గౌడ్, తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ మండలాల ఎస్ఐలు, లయన్స్ క్లబ్ తాండూర్ అధ్యక్షులు ఆర్. శరణ్ బసప్ప , కోశాధికారి గౌరీ శంకర్, సభ్యులు సల్ల దామోదర్ , ఓం ప్రకాష్ సోమని , వై. బసనప్ప , గులి శివకుమార్ , సంగప్ప తదితరులు ఉన్నారు
ఈ సేవా కార్యక్రమం ద్వారా లయన్స్ క్లబ్ తాండూర్ సమాజానికి తమ బాధ్యతను మరొకసారి చాటిచెప్పింది

🗓 22 Apr 2026 | 07:01 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top