కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మళ్లీ టాప్!

మార్కుల్లో మేటి… ఫలితాల్లో ఫస్ట్” అన్న పేరు మళ్లీ నిజం చేసింది కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్

కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మళ్లీ టాప్!

592 మార్కులతో సాయి వినిత్ సెన్సేషన్… రాష్ట్ర స్థాయిలో మెరిసిన ప్రతిభ!

టాప్ ర్యాంకులతో దుమ్మురేపిన
విద్యార్థులు

మరోసారి తన సత్తా చాటిన కృష్ణవేణి స్కూల్

వికారాబాద్ జిల్లాలో విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మరోసారి అద్భుత ఫలితాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతి ఏడాది పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్న ఈ విద్యాసంస్థ, ఈసారి కూడా తన ప్రతిభను ఘనంగా చాటుకుంది.నేడు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి స్కూల్ ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం కలిసి ఈ విజయాన్ని సాధ్యంచేశాయి.

టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు:
592/600 మార్కులు: జి. సాయి వినిత్ (H.NO: 2624107088)

589/600 మార్కులు: సి. సౌమ్య శ్రీ (H.NO: 2624108177)
587 మార్కులు: విభావరి పింప్లే, 582 మార్కులు: సి. శ్రీనిత ప్రియ, 580 మార్కులు: ఎం. భవాని టాప్ 5గురు. ఇంకా పలితాలు చాలా ఉన్నాయి.
కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌లో నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ పద్ధతులు విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, నిరంతర పరీక్షలు, మెంటర్ సపోర్ట్ వంటి అంశాలు ఈ అద్భుత ఫలితాలకు కారణమయ్యాయనీ స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా పేర్కొంది
ఈ క్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులపై అభినందనలు కురిపిస్తూ, భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మొత్తంగా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మరోసారి వికారాబాద్ జిల్లాలో విద్యా రంగంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుని, ఆదర్శంగా నిలిచింది.
మార్కుల్లో మేటి… ఫలితాల్లో ఫస్ట్” అన్న పేరు మళ్లీ నిజం చేసింది! కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్.

🗓 29 Apr 2026 | 07:38 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top