ప్రతీ ఉద్యోగికి బదిలీ తప్పదు*l

ప్రతీ ఉద్యోగికి బదిలీ తప్పదు*l

యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ కి ఘనంగా వీడ్కోలు*యాలాల*…ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పదని యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి మరియు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెలితే వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆంజనేయ గౌడ్ బదిలీపై వెళ్లినాడు. ఈ సందర్బంగా మంగళవారం అన్నాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి మరియు గ్రామస్థులు అతనికి గ్రామ పంచాయతీ భవనం లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఒక మంచి ఉద్యోగి తమ గ్రామం నుండి బదిలీపై వెళ్లడం బాధగా ఉందని గ్రామస్థులతో కలిసిమెలిసి ఉండే వాడని బదిలీపై వెళ్లిన గ్రామం లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సత్యనారాయణ రెడ్డి అన్నాడు. అలాగే గ్రామ పంచాయతీ కి నూతనంగా వచ్చిన సెక్రటరీ చంద్రశేఖర్ ను కూడా షాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా యాలాల రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ మరియు సహచర పంచాయతీ సెక్రటరీ లు సుధాకర్, రమాదేవి, రవి, తదితరులు షాలువాతో సన్మానించారు.

ప్రతీ ఉద్యోగికి బదిలీ తప్పదు*l

ప్రతీ ఉద్యోగికి బదిలీ తప్పదు*l

యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ కి ఘనంగా వీడ్కోలు*యాలాల*...ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ తప్పదని యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి మరియు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెలితే వికారాబాద్ జిల్లా యాలాల మండలం అన్నాసాగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆంజనేయ గౌడ్ బదిలీపై వెళ్లినాడు. ఈ సందర్బంగా మంగళవారం అన్నాసాగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి మరియు గ్రామస్థులు అతనికి గ్రామ పంచాయతీ భవనం లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఒక మంచి ఉద్యోగి తమ గ్రామం నుండి బదిలీపై వెళ్లడం బాధగా ఉందని గ్రామస్థులతో కలిసిమెలిసి ఉండే వాడని బదిలీపై వెళ్లిన గ్రామం లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని సత్యనారాయణ రెడ్డి అన్నాడు. అలాగే గ్రామ పంచాయతీ కి నూతనంగా వచ్చిన సెక్రటరీ చంద్రశేఖర్ ను కూడా షాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా యాలాల రెవెన్యూ సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ మరియు సహచర పంచాయతీ సెక్రటరీ లు సుధాకర్, రమాదేవి, రవి, తదితరులు షాలువాతో సన్మానించారు.

🗓 16 Jun 2026 | 06:03 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top