నాణ్యమైన విద్యనందించాలి
– శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవంలో స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్:వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్బీ సోనీ నగర్ లో నూతనంగా స్థాపించిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.
.విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి శాసనసభ్యుడు టి. రాంమోహన్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, ప్రజాప్రతినిధులు, నాయకులు,స్కూల్ మేనేజ్ మెంట్ బృందం,స్కూల్ స్టాఫ్,తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి – శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవంలో స్పీకర్ ప్రసాద్ కుమార్
నాణ్యమైన విద్యనందించాలి
- శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవంలో స్పీకర్ ప్రసాద్ కుమార్వికారాబాద్:వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్బీ సోనీ నగర్ లో నూతనంగా స్థాపించిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి శాసనసభ్యుడు టి. రాంమోహన్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, ప్రజాప్రతినిధులు, నాయకులు,స్కూల్ మేనేజ్ మెంట్ బృందం,స్కూల్ స్టాఫ్,తదితరులు పాల్గొన్నారు.
