వీరశైవ సమాజం 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కు అన్ని ఏర్పాట్లు పూర్తి 

రేపే వీరశైవ సమాజం 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కు అన్ని ఏర్పాట్లు పూర్తి 

సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు కొత్త దిశగా అడుగులు

వీరశైవ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి.

నూతన అధ్యక్షుడు తంబాకు చంద్రశేఖర్ పిలుపు

తాండూర్ లోని అతి పెద్ద సమాజం అయిన వీరశైవ సమాజం 2026-28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం ఘనంగానిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీర శైవ కళ్యాణ మండపంలో ఏర్పాట్ల పై సమాజ ప్రతినిధులు సమావేశమై కార్యక్రమ విజయవంతానికి అవసరమైన చర్యలపై చర్చించారు.
oplus_0

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తంబాకు చంద్రశేఖర్, కార్యదర్శి వాలి శ్రవణ్ కుమార్ , సహాయ కార్యదర్శి శశాంక్, ఉపాధ్యక్షులు శేట్టి భాస్కర్, గౌరవ అధ్యక్షులు గులి పరమేశ్వర్
మాట్లాడుతూ,..
పట్టణ సమీపంలోని వీరశైవ సమాజం కళ్యాణ మండపంలో ఆదివారం
ప్రమాణ స్వీకారోత్సవానికి వీరశైవ బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు.
సమాజ అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కార్యవర్గం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను సమాజ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గూళి పరమేశ్వర్‌స్వామి, అధ్యక్షుడు తంబాకు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు శెట్టి భాస్కర్, కార్యదర్శి వాలి శ్రవణ్‌కుమార్, సహాయ కార్యదర్శి ఆడ్కి శశాంక్, కోశాధికారి కందనెల్లి ప్రకాశంతో పాటు కార్యవర్గ సభ్యులు గణాపూర్ శంకర్, మద్రిక చంద్రకాంత్, ఆబుళం సంపత్‌కుమార్, గద్ది కిరణ్‌కుమార్, సద్గీ భద్రప్ప, ఆర్. బసవరాజ్, బిబ్బిళ్లి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

🗓 20 Jun 2026 | 07:58 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top