డ్రైనేజీ కంపు కొడుతోంది

డ్రైనేజీ కంపు కొడుతోంది

వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 26 వ వార్డు లో గల మాంసం,కూరగాయ విక్రయ దుకాణ సముదాయాల మధ్య అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోయి మురుగు నీరు వెనక్కి వస్తున్నాయని దుకాణ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు చెబితే పారిశుధ్య సిబ్బంది చేత నామ మాత్రంగా డ్రైనేజీ పై పైనే క్లీన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు అని వాపోయారు.పాడైన డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి మురుగు దుర్వాసన కు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక దుకాణ వ్యాపారులు కోరుతున్నారు.

🗓 24 Feb 2026 | 03:23 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top