తాండూరు లో మరో ఫోక్సో కేసు నమోదు..
మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం
యాలాల మండలంలో సంఘటన
పోలీసుల అదుపులో నిందితుడు
వికారాబాద్ జిల్లాలో మొన్న బషీరాబాద్ మండలం జీవన్గిలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన మరువక ముందే యాలాల మండలం లో మరో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ జిల్లాయాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన ఫరాన్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై నిన్న రాత్రి అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని గంటల వ్యవధిలో విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పై ఫోక్సో కేసు నమోదు నమోదయిందని. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విటల్ రెడ్డి పేర్కొన్నారు.
తాండూరు లో మరో ఫోక్సో కేసు నమోదు.. మైనర్ బాలికపై యువకుడి అత్యాచారయత్నం