చెంగోల్  శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

చెంగోల్  శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
-శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము
-24 వ వార్షికోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తాండూరు జనవరి 31..వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగోల్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఫిబ్రవరి 1న శివ పర్వతల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. స్వస్తిశ్రీ శాలివాహన శక శ్రీ విశ్వావసు నామ సం॥ర, మాఘ మాసము, శుక్ల పక్షము, పౌర్ణమి, ఆదివారము, తేది 01-02-2026 రోజున మధ్యహ్నం 12:05 ని॥ల ఉత్తర నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ శుభ ముహుర్తమందు. ఆదిదేవతలైన శ్రీ శివపార్వతుల కళ్యాణం నిర్వహించే తలపెట్టినామని చెప్పారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పార్వతీ దేవి తరపున గౌడి సంధ్య, ప్రశాంత్ దంపతులు కాగా పరమే శ్వరుని తరపున గౌడి సునీతా శ్రీధర్ దంపతులు పూజా కార్యక్ర మంలో పాల్గొననున్నట్లు చెప్పారు.ఉదయం 06 గంటలకు రుద్రాభిషేకము మధ్యాహ్నం గంటలకు 12-05 లకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని చెప్పారు.
ఇట్టి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ బ్రహ్మశ్రీ ధీరజ్, శ్రీ కిషోర్ వంతులు శ్రీ విజయ్ స్వామి,శ్రీ మొనప్ప చారి లచె జరుపబడును, అనంతరము శివస్వాములచే భజన కీర్తనలు మధ్యాహ్నం 02 గంటలకుమహాప్రసాదం మధ్యాహ్నం 03 గంటలకు గ్రామంలోని భక్తులు బోనాలతో బయలుదేరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.సాయంత్రం 06 గంటలకు పల్లకి సేవ రాత్రి 09 గంటలకు భజన కార్యక్రమము. ఉంటుందని ఆలయ ధర్మకర్త సమక్షంలో ఉంటుందని చెప్పారు. ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు కె.మేఘమాల,గౌడి వెంకటేషం, గోపాల్ రెడ్డి,బి.హన్మయ్య,యం. శ్రీనివాస్
సభ్యులు శ్రీ కె. నరెష్, శ్రీ కరుణాకర్ రెడ్డి,శ్రీవి. విష్ణుముర్తి, శ్రీ వి.పులిందర్, శ్రీ బి.అడిపప్ప, శ్రీ బి.క్రిష్ణయ్య, శ్రీ బి.నర్సిములు, శ్రీ జి. నారాయన్ రెడ్డి, శ్రీ జి. బాలప్ప, శ్రీ ఇంద్రసేన రెడ్డి, శ్రీ పి. నాగేషం, శ్రీ జి.జయంత్, శ్రీ సి. సాయన్న, శ్రీ పి. పోచయ్య, శ్రీ వి.క్రిష్ణయ్య, శ్రీ గౌడి నర్సిములు, కీశే శ్రీ శ్రీనివాస్ వంతులు, శ్రీ కె. సందీప్, జి. రాకెష్ గౌడు, జి.లక్ష్మీకాంత్ రెడ్డి, జి.గోపాల్, జి. బిచ్చప్ప, జి. రామలు, జి.ఎన్. ఎల్లప్ప, ఎ. పండరయ్య, వడ్డె వెంకటయ్య (సందుల), గౌడి చిన్న నర్సింలు, గౌడి రవి, ఆలూరి రాఘవేందర్, గడ్డ బాలప్ప, గౌడి వెంకటయ్య, కుమ్మరి మల్లేషం, ఎం. వెంకటేష్, ఎం.చిన్న బుగ్గప్ప, గోటికె శ్రీనివాస్,వివేకానంద యువజన సంఘం, ఛత్రపతి శివాజి యువసేన సంఘం, రఘు సౌండ్ నిర్వాహకులు,గ్రామ పెద్దలు మల్లేశ్వరి శేఖర్ గౌడ్, (మాజీ సర్పంచ్) గ్రామ ప్రజలుకరపత్రాల దాత జి. సత్యనారా యణ(సత్యం),

సెల్: 9949354643అలాగే అన్నదాత స్థానిక గ్రామ సర్పంచ్ మాల నర్సమ్మ, చెంగోల్ గ్రామ పంచాయతీ తాండూరు.

🗓 31 Jan 2026 | 04:42 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top