*దేశ రక్షణ వీరుడికి BSR గారి ఘన సత్కారం*

*సైన్యంలో 25 ఏళ్ల సేవలు అందించిన ఉరడి శ్రీనివాస్‌కు RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం

యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన ఉరడి శ్రీనివాస్ గారు భారత సైన్యంలో 25 సంవత్సరాల పాటు సేవలు అందించి ఇటీవల పదవీ విరమణ చేయడం గర్వకారణమని గౌరవనీయులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉరడి శ్రీనివాస్ గారిని ఆయన ఆత్మీయంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు.

సైన్యంలో సేవల సందర్భంగా ఎదురైన కష్టాలు, సవాళ్లు, దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.దేశ సేవలో జీవితాన్ని అంకితం చేసిన సైనికులు సమాజానికి ఆదర్శమని, వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

🗓 01 Feb 2026 | 02:57 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top