9వ వార్డులోపట్లోళ్ల దీపా నర్సింలు ప్రచారం
9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి వేసి గెలిపించండి
అభ్యర్థి పట్లోళ్ల దీపా

తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్లోళ్ల దీపా నర్సింలు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టారు.
తాండూరు పట్టణంలోని 9వ వార్డు నుంచి దీపానర్సింలు బిఆర్ఎస్ పార్టీ నుంచి2సారి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో 9వ వార్డులో పర్యటించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తు, పెద్దలు, మహిళలు, వృద్ధులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణ కాలనీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వచ్చేది మన ప్రభుత్వం అని అన్నారు.