31వ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదించండి

31వ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదించండి
– జోరుగా బీజేపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ ప్రచారం

వికారాబాద్: బీజేపీ పార్టీ పెద్దలు,నాయకులు మరియు వార్డు ప్రజల ఆశీర్వాదంతో 31వ వార్డు నుండి బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని అభ్యర్థి శ్రావణ్ కుమార్(చందు) తెలిపారు.ప్రచారంలో భాగంగా బిజెపి పెద్దలు,యువ నాయకులతో కలిసి 31 వ వార్డులోని ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు.వార్డు సమస్యల పట్ల,అభివృద్ధి పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.తాను ఎల్లప్పుడూ వార్డులోనే ఉంటూ అభివృద్ధి కి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ప్రజల ఆశీర్వాదంతో 31వ వార్డులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

31వ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదించండి

31వ వార్డు కౌన్సిలర్ గా ఆశీర్వదించండి
- జోరుగా బీజేపీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ ప్రచారం

వికారాబాద్: బీజేపీ పార్టీ పెద్దలు,నాయకులు మరియు వార్డు ప్రజల ఆశీర్వాదంతో 31వ వార్డు నుండి బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని అభ్యర్థి శ్రావణ్ కుమార్(చందు) తెలిపారు.ప్రచారంలో భాగంగా బిజెపి పెద్దలు,యువ నాయకులతో కలిసి 31 వ వార్డులోని ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు.వార్డు సమస్యల పట్ల,అభివృద్ధి పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.తాను ఎల్లప్పుడూ వార్డులోనే ఉంటూ అభివృద్ధి కి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ప్రజల ఆశీర్వాదంతో 31వ వార్డులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

🗓 02 Feb 2026 | 07:36 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top