5 తేదీ న ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తాండూరు కు రాక

5 న ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తాండూరు కు రాక

పట్టణంలో పలు వీధులలో ర్యాలీ

పాత ఈద్గా లో మున్సిపల్ ఎన్నికల సభ

సభను విజయవంతం చేయాలి..

బహదుర్ పురా ఎమ్మెల్యే మహమ్మద్ మూబిన్

15 వార్డులలో ఎంఐఎం గెలుపు

ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది ఖుషేరి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 5వ తేదీన ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తాండూర్ కు వస్తున్నట్లుగా ఆ పార్టీ బహదూర్పురా ఎమ్మెల్యేమహమ్మద్ మూబిన్ తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణానికి వచ్చిన బహుదూర్ పుర ఎమ్మెల్యేమహమ్మద్ మూబిన్ పట్టణంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశం అనంతరంబహుదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మూబిన్,తాండూర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హాది ఖుషేరి, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 5వ తేదీన తాండూర్ కి ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ వస్తున్నట్లుగా తెలియజేశారు. పట్టణంలో విలేము న్ చౌరస్తా నుంచి పాత ఈద్గా వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీ అనంతరం పాత గీతికాలో బహిరంగ సభ ఉంటున్నట్లుగా తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో తాండూర్ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తాండూర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది ఖుషేరి మాట్లాడుతూ..
తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ ఓవైసీ వస్తున్నట్లుగా తెలియజేశారు. మున్సిపల్ పరిధిలో 15 మంది వివిధ వార్డులలో పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. 15 వార్డులకు గాను 15గురు  అభ్యర్థులు గెలుస్తున్నట్లుగా తెలిపారు.
అలాగే ఎంఐఎం పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

5 తేదీ న ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తాండూరు కు రాక

5 న ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తాండూరు కు రాక

పట్టణంలో పలు వీధులలో ర్యాలీ

పాత ఈద్గా లో మున్సిపల్ ఎన్నికల సభ

సభను విజయవంతం చేయాలి..

బహదుర్ పురా ఎమ్మెల్యే మహమ్మద్ మూబిన్

15 వార్డులలో ఎంఐఎం గెలుపు

ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది ఖుషేరి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 5వ తేదీన ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ తాండూర్ కు వస్తున్నట్లుగా ఆ పార్టీ బహదూర్పురా ఎమ్మెల్యేమహమ్మద్ మూబిన్ తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణానికి వచ్చిన బహుదూర్ పుర ఎమ్మెల్యేమహమ్మద్ మూబిన్ పట్టణంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశం అనంతరంబహుదూర్ పుర ఎమ్మెల్యే మహమ్మద్ మూబిన్,తాండూర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హాది ఖుషేరి, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 5వ తేదీన తాండూర్ కి ఎంఐఎం పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ వస్తున్నట్లుగా తెలియజేశారు. పట్టణంలో విలేము న్ చౌరస్తా నుంచి పాత ఈద్గా వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ర్యాలీ అనంతరం పాత గీతికాలో బహిరంగ సభ ఉంటున్నట్లుగా తెలిపారు. ఈ సభకు అధిక సంఖ్యలో తాండూర్ ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తాండూర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షులు హాది ఖుషేరి మాట్లాడుతూ..
తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ ఓవైసీ వస్తున్నట్లుగా తెలియజేశారు. మున్సిపల్ పరిధిలో 15 మంది వివిధ వార్డులలో పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. 15 వార్డులకు గాను 15గురు  అభ్యర్థులు గెలుస్తున్నట్లుగా తెలిపారు.
అలాగే ఎంఐఎం పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

🗓 03 Feb 2026 | 12:53 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top