వార్డ్ నెంబర్ 13, 1 లో బీఎస్ఆర్ ప్రచారం
కాంగ్రెస్ లో చేరిన యువత

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ను
బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వార్డు నంబర్ 13, 1లో విస్తృతంగా పర్యటన చేసి ప్రచారం చేశారు. వార్డు ,పట్టణ అభివృద్ధి చెందాలన్నా అధికార పార్టీ తోనే సాధ్యమవుతుందని బి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కావున కాలనీవాసులు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాలనీలో ఉన్న యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువత చేరడం బలోపేతం కాంగ్రెస్ పార్టీ విజయానికి సంకేతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబ్దుల్ రాహుల్ కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరున్నారు.