ఎస్.కే.ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

ఎస్.కే.ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

వికారాబాద్: మర్పల్లి మండల పరిధిలోని బుచన్ పల్లి గ్రామంలో బైండ్ల మణెమ్మ అనారోగ్యం తో సోమవారం మృతి చెందింది. అట్టి విషయం తెలుసుకున్న ఎస్.కే.ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాణెమ్మ అంత్యక్రియల నిమిత్తం 5 వేల రూపాయలు పంపించారు.మంగళవారం ఉప సర్పంచ్ షేకులుద్దీన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మహేందర్ గ్రామస్తులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన రూ. 5 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బక్కరెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్, శేఖర్, బలప్ప, రంగప్ప, నాగేష్, నర్సింహులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

🗓 03 Feb 2026 | 03:12 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top