కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వాక్యాలు

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వాక్యాలు కొడంగల్ మున్సిపల్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తే.. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ని ఓడించినట్టే…అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తూ…

👉 కొడంగల్ మున్సిపల్ లో kdp (jac) తో కలిసి పోటీ చేయడం జరుగుతుంది.
👉 మా సంపూర్ణ మద్దతు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ (kdp ) jac కు మద్దతు ఇచ్చి వాళ్లకు ఆరోవ వార్డు కౌన్సిలర్ కేటాయించడం జరిగింది.
👉 గతంలో లో నేను తెచ్చిన విద్యాసంస్థలను ఇక్కడి తరలించి వేరే చోటికి మర్చిండు.
👉 దీనికి విరుద్ధంగా కొడంగల్ kdp jac నాయకులు అనేక సార్లు బంద్ లు నిర్వహించారు.
👉 వీరి పోరాటం చుసి వాళ్లకు మద్దతుగా ఒక టికెట్ కేటాయించడం జరిగింది..
ముఖ్య మంత్రి అయితే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని ఆశించిన కొడంగల్ ప్రజలను
నట్టేట రేవంత్ రెడ్డి ముంచిండు
కొడంగల్ లో 12 సీట్ల కు గాను 12 మేము బీ ఆరెస్ గెలవ బోతున్నాం.

👉 గతం లో ఇచ్చిన హామీలను ఒక్కటి కుడా నేర వేర్చ లేదు.
👉 యువ కులకు రాజీవ్ యువ వికాసం కిందా రుణాలు ఇస్తామని ఒక్కరికి కుడా ఇవ్వలేదు…

👉 ఇక్కడికి విద్యాసంస్థ లను తీసుక వచ్చి వేరే చోటికి ఎందుకు తీసుకెళ్లారు.
👉 ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బుద్ది రావాలి అంటే కొడంగల్ లో ఉన్న విద్యా వంతులు, యువ కులు, కొడంగల్ ను అభివృద్ధి చెందాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆరెస్ పార్టీ అభ్యర్థులకు, మేము మద్దతు తెలిపిన ఆరోవ వార్డు అభ్యర్థి పవన్ కు పెద్ద ఎత్తున్న ఓట్లు గెలిపించాలి…
***************
కొడంగల్ మున్సిపల్ లో బీ ఆరెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా
👉
1 వార్డు – చాకలి అశోక్
2. వాణిశ్రీ యాదవ్
3. సోనా బాయి
4 వార్డు – బాలరాజ్
5 – షణమ్మ
6 – పవన్ (kdp, jac)
7 -రమేష్ బాబు
8- కిషన్ నాయక్
9-అమీన బేగం
10-మంగలి శేఖర్
11- జి మంజుల
12.లలిత

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వాక్యాలు

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వాక్యాలు కొడంగల్ మున్సిపల్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తే.. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ని ఓడించినట్టే...అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తూ...

👉 కొడంగల్ మున్సిపల్ లో kdp (jac) తో కలిసి పోటీ చేయడం జరుగుతుంది.
👉 మా సంపూర్ణ మద్దతు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ (kdp ) jac కు మద్దతు ఇచ్చి వాళ్లకు ఆరోవ వార్డు కౌన్సిలర్ కేటాయించడం జరిగింది.
👉 గతంలో లో నేను తెచ్చిన విద్యాసంస్థలను ఇక్కడి తరలించి వేరే చోటికి మర్చిండు.
👉 దీనికి విరుద్ధంగా కొడంగల్ kdp jac నాయకులు అనేక సార్లు బంద్ లు నిర్వహించారు.
👉 వీరి పోరాటం చుసి వాళ్లకు మద్దతుగా ఒక టికెట్ కేటాయించడం జరిగింది..
ముఖ్య మంత్రి అయితే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని ఆశించిన కొడంగల్ ప్రజలను
నట్టేట రేవంత్ రెడ్డి ముంచిండు
కొడంగల్ లో 12 సీట్ల కు గాను 12 మేము బీ ఆరెస్ గెలవ బోతున్నాం.

👉 గతం లో ఇచ్చిన హామీలను ఒక్కటి కుడా నేర వేర్చ లేదు.
👉 యువ కులకు రాజీవ్ యువ వికాసం కిందా రుణాలు ఇస్తామని ఒక్కరికి కుడా ఇవ్వలేదు...

👉 ఇక్కడికి విద్యాసంస్థ లను తీసుక వచ్చి వేరే చోటికి ఎందుకు తీసుకెళ్లారు.
👉 ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బుద్ది రావాలి అంటే కొడంగల్ లో ఉన్న విద్యా వంతులు, యువ కులు, కొడంగల్ ను అభివృద్ధి చెందాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీ ఆరెస్ పార్టీ అభ్యర్థులకు, మేము మద్దతు తెలిపిన ఆరోవ వార్డు అభ్యర్థి పవన్ కు పెద్ద ఎత్తున్న ఓట్లు గెలిపించాలి...
***************
కొడంగల్ మున్సిపల్ లో బీ ఆరెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా
👉
1 వార్డు - చాకలి అశోక్
2. వాణిశ్రీ యాదవ్
3. సోనా బాయి
4 వార్డు - బాలరాజ్
5 - షణమ్మ
6 - పవన్ (kdp, jac)
7 -రమేష్ బాబు
8- కిషన్ నాయక్
9-అమీన బేగం
10-మంగలి శేఖర్
11- జి మంజుల
12.లలిత

🗓 03 Feb 2026 | 04:32 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top