తాహెరా బేగం ని గెలిపించండి – బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

తాహెరా బేగం ని గెలిపించండి
– బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఎన్నెపల్లి లో ఇంటింటి ప్రచారంలో వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తహెరా బేగంని గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

ఈ ప్రచారంలో వికారాబాద్ పట్టణ మరియు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తాహెరా బేగం ని గెలిపించండి – బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

తాహెరా బేగం ని గెలిపించండి
- బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్

మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఎన్నెపల్లి లో ఇంటింటి ప్రచారంలో వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.ప్రచారంలో భాగంగా కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తహెరా బేగంని గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

ఈ ప్రచారంలో వికారాబాద్ పట్టణ మరియు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

🗓 04 Feb 2026 | 07:04 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top