హైదరాబాద్ నగరానికి ధీటుగా విద్యా బోధన
– ఏసిఆర్ బృంగి విద్యాసంస్థల చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్
వికారాబాద్:పదవ తరగతి ఫలితాలలో బృంగి పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మాజీ మంత్రి డాక్టర్. ఏ చంద్రశేఖర్ మరియు సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ ఏ. ప్రమీల అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా బృంగి పాఠశాల కొనసాగుతుందని మన ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. మారిన విద్యానుసారంగా ఈ సంవత్సరం నుండి
సీబీఎస్ఈ పాఠశాలను కూడా ప్రారంభించడం జరిగింది.
గత 03 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ తో పాటు జేఈఈ మెయిన్స్ , నీట్ కోచింగ్ కూడ అందిస్తున్నాము.హైదరాబాద్ నగరానికి ధీటుగా విద్యాబోధన జరుగుతుందిమంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను అభినందించారు.
హైదరాబాద్ నగరానికి ధీటుగా విద్యా బోధన
హైదరాబాద్ నగరానికి ధీటుగా విద్యా బోధన
- ఏసిఆర్ బృంగి విద్యాసంస్థల చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్