యాలాల చైన్ స్నాచింగ్ లో..అంతర్రాష్ట్ర ముఠా హస్తం
– 4 ప్రత్యేక బృందాలతో గాలింపు
ప్రాథమిక దర్యాప్తులో నిందితుల గుర్తింపు
రెండు Fz వాహనాలపై నలుగురు దుండగులు
రోల్డ్ గోల్డ్ ఇచ్చి అసలైన బంగారుతో పరార్

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో నిన్న సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనలో తాండూర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తాండూరు _ రాస్నo మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించగా, ఈ సంఘటనలో 4 దుండగులు 2 ఎఫ్ జెడ్ వాహనాలను వాడినట్లు, వాటిలో ఒకటి మహారాష్ట్ర పాసింగ్ కాగా, మరొకటి నిర్ధారణ కాలేదు.ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితులు పక్క రాష్ట్రం కర్ణాటక చెందిన వారిగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు వీరిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా వెళ్లినట్లు పోలీసు వర్గాల ద్వారా తేలింది.
యాలాల మండలం రాష్ట్రం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి- వెంకటమ్మ దంపతులు తాండూరు పట్టణం సమీపంలోని కోకట్ రోడ్డు మార్గంలో ఇంటిని నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం అన్న గోపాల్ రెడ్డి బైక్ పై సొంత గ్రామానికి వెళ్తున్న వెంకటమ్మ రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు విశ్వనాధ్ పూర్ – కమాల్ పూర్ గ్రామాల మధ్యన తాము పోలీసులమని నకిలీ ఐడీ కార్డులు చూపించి,దగ్గరలో హత్య జరిగిందని మీ వద్ద ఉన్న బంగారాన్ని మెడలో నుంచి తీసి బ్యాగులో వేసుకోవాలని చెప్పగా ససే మీరా అన్న వెంకటమ్మకు చంపేస్తామని కత్తితో బెదిరించారు. భయపడిన ఆమె మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును తీయగా అసలైనబంగారాన్ని తీసుకున్న దుండగులు తమ వద్ద ఉన్న రోల్డ్ గోల్డ్ బంగారాన్ని ఆమె బ్యాగ్ లో వేసి పంపించి బంగారు తో తాండూరు వైపు పరారయ్యారు. పక్కకు వెళ్లిన వెంకటమ్మ బ్యాగులోని బంగారాన్ని చూసుకోగా అది రోల్డ్ గోల్డ్ బంగారం అని లబోదిబోమని 100 డయల్ ద్వారా యాలాల పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న యాలాల పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 4 ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో నిన్న సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనలో తాండూర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తాండూరు _ రాస్నo మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించగా, ఈ సంఘటనలో 4 దుండగులు 2 ఎఫ్ జెడ్ వాహనాలను వాడినట్లు, వాటిలో ఒకటి మహారాష్ట్ర పాసింగ్ కాగా, మరొకటి నిర్ధారణ కాలేదు.ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితులు పక్క రాష్ట్రం కర్ణాటక చెందిన వారిగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు వీరిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా వెళ్లినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
చైన్ స్నాచింగ్ లో ”భారీ ట్వీస్ట్”!
నకిలీది ఇచ్చి అసలైన దానితో పరార్.

యాలాల చైన్ స్నాచింగ్ లో.. అంతర్రాష్ట్ర ముఠా హస్తం !
యాలాల చైన్ స్నాచింగ్ లో..అంతర్రాష్ట్ర ముఠా హస్తం
- 4 ప్రత్యేక బృందాలతో గాలింపు
ప్రాథమిక దర్యాప్తులో నిందితుల గుర్తింపు
రెండు Fz వాహనాలపై నలుగురు దుండగులు
రోల్డ్ గోల్డ్ ఇచ్చి అసలైన బంగారుతో పరార్
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో నిన్న సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనలో తాండూర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తాండూరు _ రాస్నo మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించగా, ఈ సంఘటనలో 4 దుండగులు 2 ఎఫ్ జెడ్ వాహనాలను వాడినట్లు, వాటిలో ఒకటి మహారాష్ట్ర పాసింగ్ కాగా, మరొకటి నిర్ధారణ కాలేదు.ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితులు పక్క రాష్ట్రం కర్ణాటక చెందిన వారిగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు వీరిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా వెళ్లినట్లు పోలీసు వర్గాల ద్వారా తేలింది.
యాలాల మండలం రాష్ట్రం గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి- వెంకటమ్మ దంపతులు తాండూరు పట్టణం సమీపంలోని కోకట్ రోడ్డు మార్గంలో ఇంటిని నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం అన్న గోపాల్ రెడ్డి బైక్ పై సొంత గ్రామానికి వెళ్తున్న వెంకటమ్మ రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు విశ్వనాధ్ పూర్ - కమాల్ పూర్ గ్రామాల మధ్యన తాము పోలీసులమని నకిలీ ఐడీ కార్డులు చూపించి,దగ్గరలో హత్య జరిగిందని మీ వద్ద ఉన్న బంగారాన్ని మెడలో నుంచి తీసి బ్యాగులో వేసుకోవాలని చెప్పగా ససే మీరా అన్న వెంకటమ్మకు చంపేస్తామని కత్తితో బెదిరించారు. భయపడిన ఆమె మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును తీయగా అసలైనబంగారాన్ని తీసుకున్న దుండగులు తమ వద్ద ఉన్న రోల్డ్ గోల్డ్ బంగారాన్ని ఆమె బ్యాగ్ లో వేసి పంపించి బంగారు తో తాండూరు వైపు పరారయ్యారు. పక్కకు వెళ్లిన వెంకటమ్మ బ్యాగులోని బంగారాన్ని చూసుకోగా అది రోల్డ్ గోల్డ్ బంగారం అని లబోదిబోమని 100 డయల్ ద్వారా యాలాల పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న యాలాల పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 4 ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు.
వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో నిన్న సాయంత్రం జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటనలో తాండూర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తాండూరు _ రాస్నo మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించగా, ఈ సంఘటనలో 4 దుండగులు 2 ఎఫ్ జెడ్ వాహనాలను వాడినట్లు, వాటిలో ఒకటి మహారాష్ట్ర పాసింగ్ కాగా, మరొకటి నిర్ధారణ కాలేదు.ఈ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నిందితులు పక్క రాష్ట్రం కర్ణాటక చెందిన వారిగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు వీరిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా వెళ్లినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
చైన్ స్నాచింగ్ లో ''భారీ ట్వీస్ట్''!