తప్పిన ప్రమాదం….లారీ ఆర్టీసీ బస్సు డీ

తప్పిన ప్రమాదం… లారీ ఆర్టీసీ బస్సు డి

డ్రైవర్ కు 3గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు

వికారాబాద్ జిల్లా తాండూరు బస్ స్టేషన్ సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు క్షేమంగా భయపడ్డారు ..స్థానికులు తెలిపిన విరాల ప్రకారం ..

తాండూరు పట్టణం బస్ స్టేషన్ సమీపంలో తాండూరు నుండి మెట్లకుంట వెళ్లే బస్సు నంబర్ టీజీ 05 జెడ్ 0102 గల బస్సు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు క్రాసింగ్ చేస్తుండగా కొడంగల్ నుండి తాండూరు వైపు వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ డ్రైవర్ ఎస్ నారాయణకు మాత్రం తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు చెప్పారు. చికిత్స నిమిత్తం డ్రైవర్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గురైన లారీని పట్టణ పోలీస్ లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తప్పిన ప్రమాదం….లారీ ఆర్టీసీ బస్సు డీ

తప్పిన ప్రమాదం... లారీ ఆర్టీసీ బస్సు డి

డ్రైవర్ కు 3గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు

వికారాబాద్ జిల్లా తాండూరు బస్ స్టేషన్ సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు క్షేమంగా భయపడ్డారు ..స్థానికులు తెలిపిన విరాల ప్రకారం ..

తాండూరు పట్టణం బస్ స్టేషన్ సమీపంలో తాండూరు నుండి మెట్లకుంట వెళ్లే బస్సు నంబర్ టీజీ 05 జెడ్ 0102 గల బస్సు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు క్రాసింగ్ చేస్తుండగా కొడంగల్ నుండి తాండూరు వైపు వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోయినప్పటికీ డ్రైవర్ ఎస్ నారాయణకు మాత్రం తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు చెప్పారు. చికిత్స నిమిత్తం డ్రైవర్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గురైన లారీని పట్టణ పోలీస్ లు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

🗓 23 Jan 2026 | 10:45 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top