విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
కాలి బూడిదైన రూ. లక్ష, ఇంటి సామాగ్రి
పరిశీలించిన ఎమ్మార్వో, ఎస్సై

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ ఇల్లు దగ్ధమై, ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు కూడా కాలీ బూడిదైన సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకుంది.శనివారం యాలాల మండల కేంద్రం లోని ఈర్లపల్లి సాయులు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది.ఇంట్లో ఉన్న సామాగ్రి అలాగే బీరువా లో ఉన్న నగదు లక్ష రూపాయల కాలి పోయాయి. దీంతో ఇంటి బాధితురాల రోదన అందర్నీ కలిసి వేసింది. స్థానికుల ఫిర్యాదుతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది.

విషయం తెలుసుకున్న యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ. యాలాల ఎంపీడీఓ శ్రీనిజ, ఆర్.ఐ.వేణు, గ్రామ సర్పంచ్ శివయ్య, ఎస్సై విఠల్ రెడ్డి. ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులకు వెల్లడించారు.

(మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది)