నేడు ఇందూర్ లో.. ప్రవీణ్ పటేల్ అంతక్రియలు

నేడు ఇందూర్ లో..
ప్రవీణ్ పటేల్ అంతక్రియలు
తీవ్ర ఉద్రిక్తల నడుమ కొనసాగిన ర్యాలీ
పట్టణంలో ఘనంగా అశ్రునివాళి
100 పోలీసులతో బందోబస్తు
సూసైడ్ నోట్లో ఆరుగురు పేర్లు

బీ ఆర్ఎస్ యువనేత పటేల్ ప్రవీణ్ పార్థివ శరీరానికి తాండూరు జిల్లా ఆస్పత్రిలో శవ పంచానామ అనంతరం ఆయన మృతదేహాన్ని సొంత గ్రామమైన ఇందూర్ కు తరలించారు. నాలుగు గంటల తీవ్ర ఉద్రిక్తతల ప్రవీణ్ పటేల్ అంతిమయాత్ర ర్యాలీ కొనసాగింది. పట్టణంలో సుమారు 3 గంటలు సాగిన ఈ ర్యాలీ లో ప్రవీణ్ పటేల్ కు ఘనగా అశ్రునివాళి అర్పించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, డాక్టర్ సంపత్, పట్లోళ్ల నర్సింలు, బీ ఆర్ ఎస్ నాయకులు, ప్రవీణ్ పటేల్ సన్నిహితులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ప్రవీణ్ పటేల్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో ఆరుగురు పేర్లు ఉన్నట్లు సమాచారం. తాండూర్ డి.ఎస్.పి ఆధ్వర్యంలో 100 మందితో పోలీసు బందోబస్తు కొనసాగింది. నేడు ఇందూర్ గ్రామానికి జిల్లా ఎస్పీ రానున్నట్లు తెలిసింది.

🗓 02 Feb 2026 | 12:59 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top