మా కుటుంబ పరిస్థితి ఎవరికీ రావద్దు ..

మా కుటుంబ పరిస్థితి ఎవరికీ రావద్దు ..

ఆ దేవదేవుడికే అప్పులు ఉన్నాయి ..
రూ 5,10,20 వడ్డీ ఇచ్చే వారిని కఠినంగా శిక్షించాలీ.

పటేల్ ప్రవీణ్ అంతిమ యాత్రలో ప్రవీణ్ భార్య రజిని వాక్యాలు
ఇందూర్ లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి

వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ యువనేత ప్రవీణ్ పటేల్ మృతి కారణమైన వ్యక్తులను అలాగే అధిక వడ్డీలు వసూలు చేసే వారినీ కఠినంగా శిక్షించాలని నా కుటుంబానికి ఎదురైన పరిస్థితి మరే కుటుంబానికి రావద్దని ప్రవీణ్ భార్య రజిని వాక్యానించారు. ప్రవీణ్ పటేల్ అంతక్రియలు ఆయన స్వగ్రామమైన పెద్దేముల్ మండలం ఇందూర్ లో నేడు స్నేహితులు అభిమానులు గ్రామస్తులు అశ్రు నయనాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె భర్త మృతికి కారణమైన వ్యక్తులందరి వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆమె పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. అదేవిధంగా తన భర్త మాదిరిగా అధిక వడ్డీలకు ఎవరు బలికాకుండా తాను పోరాడుతానని తనకు మీరందరూ సహకరించాలని ఆమె,పటేల్ అభిమానులకు స్నేహితులకు విజ్ఞప్తి చేశారు.
మా కుటుంబానికి వచ్చిన పరిస్థితి మరి ఎవరికి రారాదని అందుకోసం తన పోరాటం ఉంటుందని అన్నారు.

🗓 02 Feb 2026 | 06:33 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top