స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలి
– గురువులు నేర్పిన విద్యామార్గం ద్వారానే విజయాలను చేదించగలం
– బిజెపి మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
వికారాబాద్:కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు శ్రీ రామదాసి సురేష్ ఆత్మారామ్ మహారాజ్ వారు స్వామి వివేకానంద విద్యాపరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్షకుర్తీ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లాలో భారతీయ ప్రాచీన యుద్ధకళలపరిచయం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు ఉపదేశించిన తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి.
గురువులు నేర్పిన విద్యామార్గం ద్వారానే విజయాలను చేదించగలం – బిజెపి మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలి
- గురువులు నేర్పిన విద్యామార్గం ద్వారానే విజయాలను చేదించగలం
- బిజెపి మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి