ఏబీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

 ఏబీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

స్పీకర్ చేతుల మీదుగా..

వికారాబాద్ 24జనవరి : వికారాబాద్ క్యాంపు కార్యాలయం నందు శనివారం శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఏబీ న్యూస్ 2026 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. “విలువైన అక్షరం మెరుగైన జర్నలిజం” అనే నినాదంతో వార్తలు ప్రసారం చేస్తున్న ఏబి న్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజలకు ఉపయోగకరమైన వార్తా ప్రసారాలను అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి.రాజు(నర్సింలు),జర్నలిస్ట్ అరుణ్ రెడ్డి(వార్తా కిరీటి),తదితరులు పాల్గొన్నారు.

ఏబీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

 ఏబీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

స్పీకర్ చేతుల మీదుగా..

వికారాబాద్ 24జనవరి : వికారాబాద్ క్యాంపు కార్యాలయం నందు శనివారం శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఏబీ న్యూస్ 2026 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. "విలువైన అక్షరం మెరుగైన జర్నలిజం" అనే నినాదంతో వార్తలు ప్రసారం చేస్తున్న ఏబి న్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజలకు ఉపయోగకరమైన వార్తా ప్రసారాలను అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి.రాజు(నర్సింలు),జర్నలిస్ట్ అరుణ్ రెడ్డి(వార్తా కిరీటి),తదితరులు పాల్గొన్నారు.

🗓 24 Jan 2026 | 06:26 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top