లారీ డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమా..?
– స్కూలుకు వెళ్లాల్సిన చిన్నారి మృత్యు ఒడిలోకి
వికారాబాద్ బుగ్గ రామేశ్వరం వద్ద లారీ (హెచ్.ఆర్.38 వై.ఓ 333)అదుపు తప్పి అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న బైకుల పై దూసుకెళ్లింది. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపూర్ గ్రామానికి చెందిన లాలయ్య తన కుమారుడు హోండా యాక్టివా పై వికారాబాద్ స్కూల్ కు వస్తున్న సమయంలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లాలయ్య అనే వ్యక్తికి కాలు విరిగి తీవ్ర గాయాల కాగా కుమారుడు రిత్విక్ (6) స్పాట్లో మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి సిఐ కె.రఘు కుమార్ మీడియాతో మాట్లాడుతూ…జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం.లారీ ఓవర్ స్పీడ్ తో పాటు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది.టెస్ట్ నిర్వహించి చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మరీ ముఖ్యంగా
ఫారెస్ట్ ఏరియాలో ఉదయం ఎక్కువగా పొగ మంచు ఉంటుందని,అట్టి సమయంలో వాహన దారులు తప్పనిసరి జాగ్రత్తలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
లారీ డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమా..? – స్కూలుకు వెళ్లాల్సిన చిన్నారి మృత్యు ఒడిలోకి
లారీ డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమా..?
- స్కూలుకు వెళ్లాల్సిన చిన్నారి మృత్యు ఒడిలోకి
వికారాబాద్ బుగ్గ రామేశ్వరం వద్ద లారీ (హెచ్.ఆర్.38 వై.ఓ 333)అదుపు తప్పి అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న బైకుల పై దూసుకెళ్లింది. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపూర్ గ్రామానికి చెందిన లాలయ్య తన కుమారుడు హోండా యాక్టివా పై వికారాబాద్ స్కూల్ కు వస్తున్న సమయంలో ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లాలయ్య అనే వ్యక్తికి కాలు విరిగి తీవ్ర గాయాల కాగా కుమారుడు రిత్విక్ (6) స్పాట్లో మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి సిఐ కె.రఘు కుమార్ మీడియాతో మాట్లాడుతూ...జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం.లారీ ఓవర్ స్పీడ్ తో పాటు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది.టెస్ట్ నిర్వహించి చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మరీ ముఖ్యంగా
ఫారెస్ట్ ఏరియాలో ఉదయం ఎక్కువగా పొగ మంచు ఉంటుందని,అట్టి సమయంలో వాహన దారులు తప్పనిసరి జాగ్రత్తలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
